మనం ఏ Programming language లో అయినా ఆల్‌గారిధమ్ వ్రాసినా దాన్ని బట్టి మాత్రమే Program వ్రాస్తాం .
ఇప్పుడు మనం ఒక ఆల్‌గారిధమ్ వ్రాసి దాన్ని C Language లో ఎలా వ్రాస్తారో చూద్దాం
Write a Algorithm To print a message "HELLO WORLD "?
STEP1: Start
Step2: print HELLOWORLD
STEP3: END
STEP1: Start
Step2: print HELLOWORLD
STEP3: END
అచ్చం పైన వ్రాసిన ఆల్‌గారిధమ్ ని "C " లాంగ్వేజ్ లో ఎలా వ్రాస్తారో చూద్దాం
Write a Program to print Hello world message At output ?
#include < stdio.h >
void main()
{
printf(" Hello world ");
}
ఆల్‌గారిధమ్ లో Starting step "start " ఇక్కడ అంటే "C " Language లో Stating Step Void main(). ఆల్‌గారిధమ్ లో STEP2 print HELLO WORLD కాబట్టి ఇక్కడ అంటే "C " Language లో printf(" hello world "); Use చేస్తాం . ఆల్‌గారిధమ్ లో STEP3 End చేయడం కాబట్టి ఇక్కడ Ending కి } use చేస్తాం.
#include < stdio.h >
void main()
{
printf(" Hello world ");
}
ఆల్‌గారిధమ్ లో Starting step "start " ఇక్కడ అంటే "C " Language లో Stating Step Void main(). ఆల్‌గారిధమ్ లో STEP2 print HELLO WORLD కాబట్టి ఇక్కడ అంటే "C " Language లో printf(" hello world "); Use చేస్తాం . ఆల్‌గారిధమ్ లో STEP3 End చేయడం కాబట్టి ఇక్కడ Ending కి } use చేస్తాం.
printf syntax:
printf (" ఈ కొటేషన్'s మద్యలో ఏది వ్రాస్తే అది output లో ప్రింట్ అవుతుంది ");
Examples On printf :
- printf(" hai ") ; -----------------> hai అని output లో ప్రింట్ అవుతుంది
- printf(" siva naadh baazi is great "); --------------------> sivanaadh baazi is గ్రేట్ అని output లో ప్రింట్ అవుతుంది
- printf("your name");----------------------> your name అని output లో ప్రిన్త్ఫ్ అవుతుంది
" Printf work అవ్వాలి అంటే printf కి సంబంధించిన program already వ్రాసి వుంది దాన్ని మనం include చేసుకోవాలి అదే మనం void main() పైన వ్రాసిన stdio.h ఈ file లో printf కి సంబంధించిన program ఉంది కాబట్టి దాన్ని #include ద్వార ఈ program లో కి Include చేసుకున్నాం"
ఇప్పుడు program ని compile చేద్దాం compilation కోసం ALT+F9 ని Press చెయ్యాలి . అప్పుడు program లో ERRORS ఉంటె Error's ని చూపిస్తుంది లేక పోతే Errors దగ్గర 0 అని చూపిస్తుంది .
compilation తర్వాత మనం Output చూడాలి కాబట్టి Output చూడాలి అంటే CTRL+F9 press చేయాలి . CTRL+F9 PRESS చేస్తే Output వస్తుంది కానీ ఇప్పుడు పైన వ్రాసిన Program వ్రాసి OUTPUT చూస్తే రాదు ఎందుకంటే OUTPUT వస్తుంది . గాని Output స్క్రీన్ మనకి కనిపించదు . మరి ఇప్పుడు Output చూడాలి అంటేALT+F5 press చేస్తే వస్తుంది output క్రింద చూపించిన picture లో చూడండి
pro1 |
ok నా . ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా . ఓకే మళ్ళి PROGRAM ని compile చేసి Execute చేసి output చూద్దాం. ఈ output ని క్రింద చూపించినా Picture లో లాగా వుంటుంది .
pro2 |
పైన OUTPUT లో Hello world Hello world అని రెండు సార్లు print అవుతుంది . కాని మనం రాసిన Program లో Hello world అని printf లో వ్రాసింది ఒక్క సారే . కాబట్టి ఒక్కసారే output లో print అవ్వాలి . కాని ఇక్కడ రెండు సార్లు ఉంది అందులో First Hello world అనేది అంతకముందు ఒకసారి program యొక్క Output చూస్యం కదా అది దాని Output. ఇంక్కోసారి Hello world అని రెండవ సారి print అయింది కదా అది ఇప్పుడు Output చూసినా Program Output.
అంతకముందు program Output మనకి అవసరం లేదు .మనకి కేవలం present program output వరకు మాత్రమే చాలు కాబట్టి previous program output ని clear చేసేయాలి . కాబట్టి మనం ప్రోగ్రాం లో " clrscr() " అనే statement ని వ్రాయాలి .
clrscr() --------> అంటే clear screen అని meaning
clrscr() work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .
ఇప్పటి వరకు మనం Ctrl+F9 Press చేస్తే Output ని చూడలేకపోతున్నాం . అంటే output Screen మనకి కనిపించడం లేదు . Output screen ని Ctrl+f9 press చేసినప్పుడు చూడాలి అంటే మనం " getch () " అనే
ఒక statement ని Ending Bracket ముందు వ్రాయాలి
getch () ------> అంటే Get character అని meaning ఇది Output Screen ని ఏదయినా key press చేసే అంత వరకు అలాగే ఉంచుతుంది .
getch () ------> work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .
కాబట్టి Final గా పైన Program ని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు
#include < stdio.h >
#include < conio.h >
#include < conio.h >
void main()
{
{
clrscr();
printf(" Hello world ");
getch();
}
}
ఇప్పుడు మనం ఎన్ని సార్లు వెంట వెంటనే output చూసినా output లో ఒక్క సారి మాత్రమే print అవుతుంది ......
this is not correct this is the copy lesson
ReplyDelete