Tuesday, 29 January 2013

1. సి లాంగ్వేజ్ గురించి About C Language


ప్రోగ్రామింగ్ భాష అంటే ఒక యంత్రానికి(ముఖ్యంగా కంప్యూటరుకు) అది చేయవలసిన పనులను 
తెలియచెప్పడానికి రూపకల్పన చేసిన కృత్రిమమైన భాష. ప్రోగ్రామింగ్ భాషలతో యంత్రము యొక్క 
ప్రవర్తన నియంత్రించడానికి ప్రోగ్రాములు తయారుచేయవచ్చు. అంతేగాక వీటిని మానిషికి-యంత్రానికి 
మధ్య సంభాషణ కొరకు ఒక మార్గముగా పరిగణించవచ్చు. ఇవి అనేక రకాలు. ఉదాహరణకు
  • జావా
  • సీ
  • సి++
  • కోబాల్.
'C' language:


Friends 'C' language అనేది చాలా Easy programing language .'C' language అనేది ఒక general-purpose

కంప్యూటర్ language దీనిని Dennis Ritchie గారు 1970 లొ Bell Telephone అనే లేబొరేటరిలోఅభివృధ్ది చేశారు

Friend's మనం 'C' language ని సులభంగా నేర్చుకోవాలి అంటే ముందుమనం " ఆల్‌గారిధమ్"మరియు 

"క్రమచిత్రం(flowchart)" గురించి తేలుసుకొవాలి

                                              NEXT CAHPTER (ఆల్‌గారిధమ్)

No comments:

Post a Comment