Tuesday, 29 January 2013

3. క్రమచిత్రం (FLOW CHAT)


క్రమచిత్రం(FLOW CHAT): 

సమస్య సాధనకు రాసిన ఆల్‌గారిధమ్ కి బోమ్మలతో కూడిన వర్ణనను

క్రమచిత్రం అనవచ్చు. 

క్రమచిత్రం(flowgraph)ని వివిధ రకాల boxes మరియు symbols తో

గీయాలి చేయవలసిన పనిని (operation)box లొపల వ్రాస్తారు . మొత్తం

boxes మరియు symbols అనేవి Arrow ద్వారా connect చేయబడి

వుంటాయి .ఈ విధంగా arrow తో connect చేయడం వలన algorithm

యొక్క క్రమాన్ని మనం తేలుసుకోవచ్చు
క్రింది figure క్రమచిత్రం లో ఉపయోగించే వివిధ రకాల symbols and boxes గురించి చేబుతుంది



ఇప్పుడు మనం క్రమ చిత్రం (flow chat )మీద Examples ఎలా వ్రాయాలి చూద్దాం 
Example:

Problem 1:

ఇచ్చిన రెండు Number ని add చేయడం (a=2 b=3 c=a+b) ?
దీనికి Flow Chat ఎలా గీయలో చూద్దాం
(Draw a Flow Chat Diagram For Addition Of Two Numbers)

solution1:





వివరణ:మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. అందుకని దీనిని oval లొ వ్రాసం .తర్వాత 2 &3 steps అనేవి values ని తీసుకొవడం అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత 4 step అనేది addition ని perform చేయడం అందుకని ధీర్ఘచతురస్రం [Rectangle]లో వ్రాసం .తర్వాత 5 th steps అనేది output ని print చేయడం అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .అందుకే last step (step6) అనేది End చేయడం అందుకని దీనిని oval లొ వ్రాసం


problem 2:
ఇచ్చిన రెండు Numbers లో పెద్ద సంఖ్య కనుక్కోవడం a=2 b=3 . దీనికి Flow Chat ఎలా గీయలో చూద్దాం
(find the biggest number from the given two numbrs a=2 b=3)

solution1:


వివరణ:మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. అందుకని దీనిని ovalలొ వ్రాసం .తర్వాత 2 & 3 steps అనేవి values input ని తీసుకొవడం అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత step4 అనేది condition ని check చేయడం అంటే ఇక్కడ మనం పెద్దది లేదా పెద్దదా అని CHECK చేస్తాం అందుకని Diamond లో వ్రాసం . తర్వాత 6 th steps అనేది output ని print చేయడం అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .అందుకే last step (step7) అనేది End చేయడం అందుకని దీనిని oval లొవ్రాసం.

                                             NEXT CHAPTER Examples On Algorithm 


No comments:

Post a Comment