xample 1:
ఒకటి (1) నుండి N వరకు Number ని add చేయడం ?
(write an algorith for adding number from 1 to N?)
Solution :
వివరణ :
మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి.అందుకే ప్తెన problem లో step1 అనేది start చేయడం.step2 అనేది మనకి ఇచ్చిన problem ప్రకారం 1 నుండి N వరకు add చేయడం కాబట్టి step 2 లో మనం ఎంత వరకు add చేయాలో ఆ value ని తీసుకున్నాం . next 1 value SUM లోకి ఎందుకు తీసుకున్నమంటే 1 నుండి కూడలి కాబట్టి .NEXT STEP లో N అనేది 0 కాకపోతే step 5 కి N అనేది 0 ఐతే Arrow అనేది step 7 కి అని తీసుకున్నాం . ఇప్పుడు example గా N =3 తీసుకున్నాను అనుకుందాం now Step 4 కి వెళ్లి condition N!=0 check చేస్తాం N లో 3 ఉంది 3!=0 CORRECT కాబట్టి Arrow అనేది NEXT STEP కి వెళ్లి SUM=SUM+N ని PERFORM చేస్తుంది ముందు SUM లో 0 ఉంది ఇప్పుడు SUM లో 3 ( SUM=0+3). దీని తర్వాత STEP 6 లో N=N-1 అని ఉంది కాబట్టి N లో 2 ఉంటుంది ( N =3-1) . దీని తర్వాత GOTO STEP 4 అని ఉంది కాబట్టి Arrow అనేది STEP 4 కి వెళ్తుంది . మళ్ళి STEP4 లో కండిషన్ CHECK చేసుకొని NEXT STEP ని PERFORM చేస్తుంది . దీనిని LOOPING అని అంటారు .
ఇలా STEP 6 నుండి Arrow అనేది STEP 4 కి N అనేది 0 ఆయే వరకు వెళ్తుంది N =0 ఐతే Arrow అనేది step 7 కి వేళ్ళి SUM లో వున్నా VALUE ని Dispaly చేస్తుంది
No comments:
Post a Comment