Example 1:
step1: start చేయాలి
step5: SUM=SUM+N
step 6: N=N-1 GOTO step 4.
step7:Display SUM
step8:తర్వాత end చేయాలి
IN ENGLISH
step1: start
step5: SUM=SUM+N
step 6: N=N-1 GOTO step 4.
step7:Display SUM
step8: end
ఒకటి (1) నుండి N వరకు Number ని add చేయడం ?
(write an algorith for adding number from 1 to N?)
solution:
తెలుగులో
step1: start చేయాలి
step2:ఒకటి నుండి ఎంత వరకు మనం add చేయాలో ఆ నెంబర్ ని తీసుకోవాలి N లోకి
step3:మనం ఒకటి నుండి add చేస్తున్నాం కనుక SUM=0 తీసుకోవాలి
step4:ఇప్పుడు CONDITION CHECK చేసుకోవాలి IF ( N != 0) ఐతే
GOTO STEP 5 కాకపోతే GOTO STEP 7.
step5: SUM=SUM+N
step 6: N=N-1 GOTO step 4.
step7:Display SUM
step8:తర్వాత end చేయాలి
IN ENGLISH
step1: start
step2:Read N; (N is the value up to we can add)
step3:we want add values from 1 to N so take SUM=0;
step4:Now we want check condition IF ( N != 0) Then
GOTO STEP 5 if else GOTO STEP 7.
step5: SUM=SUM+N
step 6: N=N-1 GOTO step 4.
step7:Display SUM
step8: end
వివరణ :
మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి.అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం.step2 అనేది మనకి ఇచ్చిన problem ప్రకారం 1 నుండి N వరకు add చేయడం కాబట్టి step 2 లో మనం ఎంత వరకు add చేయాలో ఆ value ని తీసుకున్నాం .next 1 value SUM లోకి ఎందుకు తీసుకున్నమంటే 1 నుండి కూడలి కాబట్టి .
NEXT STEP లో N అనేది 0 కాకపోతే step 5 కి N అనేది 0 ఐతే step 7 కి అని తీసుకున్నాం . ఇప్పుడు example గా N =3 తీసుకున్నాను అనుకుందాం now Step 4 కి వెళ్లి condition N!=0 check చేస్తాం N లో 3 ఉంది 3!=0 CORRECT కాబట్టి NEXT STEP కి వెళ్లి SUM=SUM+N ని PERFORM చేస్తుంది ముందు SUM లో 0 ఉంది ఇప్పుడు SUM లో 3 ( SUM=0+3). దీని తర్వాత STEP 6 లో N=N-1 అని ఉంది కాబట్టి N లో 2 ఉంటుంది ( N =3-1) . దీని తర్వాత GOTO STEP 4 అని ఉంది కాబట్టిSTEP 4 కి వెళ్తుంది . మళ్ళి STEP4 లో CONDITION CHECK చేసుకొని NEXT STEP ని PERFORM చేస్తుంది . దీనిని LOOPING అని అంటారు . ఇలా STEP 6 నుండి STEP 4 కి N అనేది 0 AYE వరకు వెళ్తుంది N =0 ఐతే step 7 కి వేళ్ళిSUM లో వున్నా VALUE ని Dispaly చేస్తుంది
No comments:
Post a Comment