Monday 28 October 2013

are you search for Job Websites......?


Job Websites కోసం వెతుకుతున్నారా ? అయితే కొన్నిWebsites
 రోజురోజుకి Education ని complete చేసుకొని ఎంతో మంది ఉద్యోగాలకోసం వేట ఆరంబిస్తున్నారు , ప్రతిఒక్కరు తమ తమ అర్హతలకు తగినవిదంగా ఉద్యోగం సంపాదించాలని , ఆఫీసు ల చుట్టూ తిరుగుతుంటారు . ఒకప్పటి రోజులలో అయితే ఇలా job ల కోసం తిరగడం చాలా కష్టం గా వుండేది , అయితే Internet బాగా అబివృద్ది చెందిన ఈ రోజుల్లో ఈ పని చాలా సులువైపోయింది , ఇంటర్నెట్ లో తమ అర్హతకు తగిన జాబు ని వెతకడం , దరకాస్తు చేసుకోవడం ...

అన్నింటిని ఒకచోట చేర్చి అందిచాలన్న ప్రయత్నమే ఈ పోస్ట్ ...

Job Websites : 

Naukri 
 
www.naukri.com
 

Monster India
 
www.monsterindia.com
Times Jobs 
 
www.timesJobs.com
Shine
 
www.shine.com
Jobstreet 
 
www.jobstreet.co.in
Careerbuilder 
 
www.careerbuilder.co.in
jobsahead
 
http://www.jobsahead.com
Freshers World
 
www.freshersworld.com/
Click Jobs
 
http://www.clickjobs.com/
V Freshers
 
http://www.vfreshers.com/
Career Jet
 
http://www.careerjet.co.in/
Career Age
 
http://www.careerage.com/
Free Job Alert
 
http://www.freejobalert.com/
Employment News
 
http://www.employmentnews.gov.in/

Job Websites కోసం వెతుకుతున్నారా ? అయితే కొన్నిWebsites


రోజురోజుకి Education ని complete చేసుకొని ఎంతో మంది ఉద్యోగాలకోసం వేట ఆరంబిస్తున్నారు , ప్రతిఒక్కరు తమ తమ అర్హతలకు తగినవిదంగా ఉద్యోగం సంపాదించాలని , ఆఫీసు ల చుట్టూ తిరుగుతుంటారు . ఒకప్పటి రోజులలో అయితే ఇలా job ల కోసం తిరగడం చాలా కష్టం గా వుండేది , అయితే Internet బాగా అబివృద్ది చెందిన ఈ రోజుల్లో ఈ పని చాలా సులువైపోయింది , ఇంటర్నెట్ లో తమ అర్హతకు తగిన జాబు ని వెతకడం , దరకాస్తు చేసుకోవడం ...




అన్నింటిని ఒకచోట చేర్చి అందిచాలన్న ప్రయత్నమే ఈ పోస్ట్ ...


 

No comments:

Post a Comment